UPI గురించి తెలుసుకోండి

UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఒక అద్వితీయమైన పేమంట్ సిస్టమ్, దీని ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతాను మొబైల్ అప్లికేషన్ను లింక్ చేయవచ్చును మరియు లావాదేవీలను సురక్షితంగా చేయవచ్చును. మిత్రులకు డబ్బులు బదిలీ చేయడం నుండి మర్చెంట్లకు డబ్బులు చెల్లించడం, ఆన్లైన్ షాపింగ్ నుండి వినియోగ బిల్లులను చెల్లించడం వరకూ , డబ్బును బదిలీ చేయడాన్ని UPI సులభం, సురక్షితం మరియు తక్షణం చేస్తుంది.

శ్రీమతి రావు టివిసిలు

యుపిఐని సురక్షితంగా ఎలా ఉపయోగించాలి

video thumb

పిక్‌పాకెట్ ఫిల్మ్

మిశ్రా గారు పాఠం నేర్చుకున్నారు

video thumb

ఎడం చేతితో ఆడేయవచ్చును

రిజిస్ట్రేషన్ ప్రక్రియ

యుపిఐ ఏప్ పైన రిజిష్టర్ చేసుకోవడం ఎలానో మిశ్రా గారు నేర్చుకున్నారు